అమెరికాలోని బాల్టిమోర్‌లో ఓడ ఢీకొన్న ప్రమాదంలో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ నౌకలోని సిబ్బంది అంతా భారతీయులేనని తేలింది. మొత్తం 22 మంది ఉన్నట్లు అమెరికా పోలీసులు ధృవీకరించారు. సింగపూర్ జెండాతో కూడిన ఓడ బాల్టిమోర్ నుంచి కొలంబోకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, వంతెన ఘటనపై అమెరికా పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇది ఉగ్రవాదుల దాడిగా అనుమానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa