సామర్లకోట పట్టణ శివారు జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటికి పెయింటింగ్ వేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ ఘాతం సంభవించి పెయింటర్ బుల్లి వీర్రాజు (31) అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ సరఫరా నిలువుదల చేయకుండా పనులకు దిగడంతో ఈ ప్రమాదం సంభవించింది. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. సామర్లకోట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa