ఓట్స్ వలన కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. ఆఓట్స్ లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే వీటిని తినడం వల్ల అధిక బరువు తగ్గవచ్చని, ఓట్స్ తింటే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చని చెబుతున్నారు. ఓట్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయని నిపుణులు అంటున్నారు.
టీలో బిస్కెట్ వేసుకొని తింటున్నారా.?
ఉదయం పూట లేవగానే ప్రతి ఒక్కరు టీ తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే కొంతమంది టీలో బిస్కెట్ వేసుకుని తింటూ ఉంటారు. కానీ టీలో బిస్కెట్ వేసుకొని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్లన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు సరిగ్గా ఉండదు. అంతే కాకుండా మలబద్ధకం వచ్చే సమస్య ఉంటుంది. ముఖ్యంగా గుండెకు హాని చేస్తుందని హెచ్చరిస్తున్నారు.