తణుకు పట్టణంలోని 20, 21 వార్డుల్లో శనివారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు కలిశెట్టి లక్ష్మణ్ నివాసం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంత్రి కారుమూరి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మరోసారి జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa