ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ కార్యాలయన్ని ప్రారంభించిన మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 30, 2024, 12:08 PM

సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామంలో నూతన వైసీపీ కార్యాలయాన్ని మంత్రి, సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు నాగార్జున శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో ఆనందాన్ని నింపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com