ఇంజనీరింగ్ విద్యార్థులు విదేశాలకు వెళ్లి అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటేందుకు కేంద్ర ప్రభుత్వం "SSPCA" అనే పథకాన్ని అమలు చేస్తోంది. బీఈ, బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకానికి ఎంపికైన వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తారు. పూర్తి వివరాలకు https://www.myscheme.gov.in/schemes/sspca వెబ్సైట్ను సందర్శించండి.