ఎన్నికల విధులు కేటాయింపబడిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎలక్షన్ ఆర్డర్ కాపీలను వ్యక్తిగతంగా చేర్చడానికి ఎన్నికల నిర్వహణ అధికారులు చొరవ చూపాలని ఏపీ ఎస్ ఈ ఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ కోరారు. ఈ మేరకు మంగళవారం అనంతపురంలో విలేఖరులతో మాట్లాడుతూ ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ కాపీలను తీసుకోవడానికి ఉపాధ్యాయులను ఎం ఈ ఓ కార్యాలయానికి రమ్మనడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa