అద్దంకి మండలం గుర్రం వారి పాలెం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటా ఏసీ వాహనం, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం కొండల రాయుడుపాలెం గ్రామానికి చెందిన అజీమ్ భాషా కు గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa