సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వేటపాలెం ఎస్ ఐ జి. సురేష్, వారి సిబ్బంది, బిఎస్ఎఫ్ సిబ్బందితో మండలంలోని లక్ష్మీపురం, అక్కాయపాలెం, చల్లారెడ్డిపాలెం, దేశాయిపేట గ్రామాలలో శుక్రవారం రూట్ మార్చ్, వాహన తనిఖీలను నిర్వహించారు. అలాగే ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని రౌడీ షీటర్ లను వాళ్ళ ఇళ్ళ వద్ద కలిసి ఎస్ఐ సురేష్ కౌన్సిలింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించాలని చూసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa