ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 10వ వార్డులో సోమవారం టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ డి ఎ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డికే ఓటు వేసి గెలిపించాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్ డి ఎ కూటమి అధికారంలోకి వస్తే పేద ప్రజలకు అందించే సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు కరపత్రాలు పంచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa