ఈనెల 10వ తేదీన పిడుగురాళ్ల బైపాస్ వద్ద యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "మేమంతా సిద్ధం " బహిరంగ సభ జరుగుతుందని, 12వ తేదీన రాజుపాలెం నుంచి గుంటూరు వైపు సత్తెనపల్లి మీదుగా రోడ్ షో ఉంటుందని తెలిపారు. ఈనెల 24వ తేదీన సత్తెనపల్లి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేస్తున్నానని ఈ మూడు కార్యక్రమాలను విజయవంతం చేయాలని సోమవారం అంబటి శ్రేణులకు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa