ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ఆన్‌లైన్ గేమింగ్‌లదే హవా నడుస్తోంది. దేశంలో విస్తరిస్తున్న వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఆన్ లైన్ గేమింగ్ దందాయే. సాధారణంగా ఈ గేమ్స్ రెండు రకాలు. వీటిలో మొదటిది పూర్తి టాలెంట్‌కి సంబంధించినది కాగా.. రెండోది పూర్తి లక్ ఆధారంగా సాగే.. గేమ్స్. ఉదాహరణకు లూడో, పోకర్, రమ్మీ వంటివి. మొబైల్ పుణ్యమాని ఈ జూద సంస్కృతి మరింత విస్తృతమైందని అంటున్నారు నిపుణులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa