ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. సిట్ చీఫ్‌గా ఉన్న కొల్లి రఘురామిరెడ్డిపై ఈసీ వేటు వేసింది. సీఎం జగన్‌కు కొల్లి రఘురామిరెడ్డి అనుకూలంగా ఉండేవారని పోలీసు వర్గాల్లో బాగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే రఘురామిరెడ్డిని ఎన్నికల సంఘం ఇతర విధులకు కేటాయించడం హాట్ టాపిక్‌గా మారింది. అసోం పోలీస్ ఎన్నికల పరిశీలకుడిగా కొల్లి రఘురామిరెడ్డిని ఈసీ నియమించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa