విజయవాడ వెస్ట్ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ పోతిన మహేష్ సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జనసేన నుంచి విజయవాడ పట్టణ ఉపాధ్యక్షుడు వెన్న శివశంకర్, పశ్చిమ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు షేక్ అమీర్ బాషా, పి శ్రీనివాసరావు, ఎస్ రాముగుప్తా, పిల్లా వంశీకృష్ణ, సోమి గోవిందరావు, ఎం.హనుమాన్, సయ్యద్ మొబీనా, జెల్లి రమేష్, పలువురు ఇతర నేతలు సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు.