ఎన్నికల వేళ తెలుగు దేశం, జనసేన పార్టీల నుంచి భారీగా వలసలు మొదలయ్యాయి. వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్శితులైన టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇవాళ మేమంతా సిద్దం బస్సుయాత్రలో పల్నాడు జిల్లా గంటావారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు చేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa