కొరిశపాడు మండలం, పమిడిపాడు గ్రామంలోని, ఎస్సీ కాలనీ నందు 1988 వ సంవత్సరంలో, నిర్మించిన సామాజిక భవనం నేడు శిధిలావస్థకు చేరింది, వలస కూలీలకు, గ్రామ ప్రజలకు పునరావాసంగా ఉన్న ఈ భవనం, కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, దీంతో వలస కూలీలు ఆందోళన చెందుతున్నారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన భవన నిర్మాణం పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa