ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో శుక్రవారం కేంద్ర బలగాలతో అర్బన్ సీఐ సోమయ్య కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పోలింగ్ జరుగుతున్న సమయంలో స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో శాంతి భద్రతలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సిఐ సోమయ్య ప్రజలను హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa