నంద్యాలలో బలిజ సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు నంద్యాల పట్టణ బలిజ సంఘం అధ్యక్షులు ఏవి రంగయ్య ఆధ్వర్యంలో బలిజ సంఘం కళ్యాణమండపం అధ్యక్షులు వర్ధన్ శెట్టి రాజారాం, తోట ధనుంజయులు, తోట రాంభూపాల్, సుబ్బయ్య తో పాటు 200 బలిజ సామాజిక వర్గ కుటుంబాలు వైయస్ఆర్సీపీని వీడి నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ సమక్షంలో ఆదివారం టీడీపీలో చేరారు. ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి పాల్గొన్నారు.