పుట్టపర్తి మండలం కర్ణాటక నాగేపల్లి కంకర్ మిషన్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడం తో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వెంగళమ్మ చెరువు గ్రామానికి చెందిన ఈడుగ నీళ్ల రమణ. ప్రథమ చికిత్స నిమిత్తం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తరలింపు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం అనంతపురం సవేరా ఆసుపత్రికి తరలింపు.