ధర్మవరం మోడల్ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయని ప్రిన్సిపల్ పద్మశ్రీ సోమవారం తెలిపారు. 2024-25 సంవత్సరం ప్రవేశానికి సంబంధించిన పరీక్ష ఈనెల 21వ తేదీన 10: 00 నుండి 12: 00 వరకు పరీక్ష జరగనుందని వెల్లడించారు. కావున పిల్లలు అందరూ 9: 00 గంటలకు పరీక్ష కేంద్రానికి రావలెను పరీక్ష హాల్ టికెట్లను apms. apcfss. in వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
![]() |
![]() |