సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సింగ్ నగర్‌లోని వివేకానంద పాఠశాల ప్రాంగణం నుంచే పదునైన రాయితో దాడి చేసినట్లు వీడియో ఫుటేజీ ఆధారంగా నిర్ధారించారు. ఈ క్రమంలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. కాల్ డేటా విశ్లేషణలో 60 మందిలో ఓ పది మంది తీరు సందేహాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. ఆగంతకుల వివరాలు అందిస్తే రూ. 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని విజయవాడ పోలీసులు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa