ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే సిఎం జగన్ ధ్యేయమని వైసిపి నాయకుడు వైఎస్ యువరాజ్ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి, జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి తెలిపారు. వేంపల్లి మండలంలోని ఆయ్యవారిపల్లె, అలవలపాడు గ్రామాల్లో సోమవారం స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైసిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేసి. ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని కోరారు.