స్టాక్ మార్కెట్లు నేడు భారీగా నష్టాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 456 పాయింట్లు నష్టపోయి 72,943 వద్ద ముగిసింది. నిఫ్టీ 124 పాయింట్లు నష్టపోయి 22,147 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ : టైటాన్ (1.26%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.20%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.97%), మారుతి (0.62%), ఐటీసీ (0.18%).
టాప్ లూజర్స్ : ఇన్ఫోసిస్ (-3.65%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.12%), విప్రో (-2.32%), బజాజ్ ఫైనాన్స్ (-2.31%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.94%).