ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్నిప్రమాద నివారణపై ప్రజలకు అవగాహనఉండాలి: పీవో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 12:54 PM

అగ్నిప్రమాద నివారణ పద్ధతులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సీతంపేట ఐటిడిఎ పీవో కల్పనకుమారి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా నివారణ పద్ధతులను తెలిపే కరపత్రాన్ని పీవో ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై ప్రజలను అప్రమత్తం చేయాలని అగ్నిమాపక సిబ్బందికి బుధవారం సూచించారు. అగ్నిమాపక కేంద్రం ల్యాండ్ లైన్ నెంబర్ 08941 260111 అందరికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com