అనకాపల్లి జిల్లా గొడిచర్ల నైట్ స్టే పాయింట్ వద్ద నర్సీపట్నం, అనకాపల్లి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు సీనియర్ నేతలు.అమలాపురం జనసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు సీనియర్ నేతలు. అనకాపల్లి జిల్లా గొడిచర్ల నైట్ స్టే పాయింట్ వద్ద జనసేన నుంచి చేరిన నేతలకు కండువాలు వేసి వైయస్ఆర్‌సీపీ లోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి.జనసేన నుంచి వైయస్ఆర్‌సీపీలో చేరిన అమలాపురం జనసేన సీనియర్ నేత, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్, డీ ఎం ఆర్ శేఖర్, దుర్గాభవాని,2019లో జనసేన పార్టీ తరపున అమలాపురం ఎంపీగా పోటీ చేసిన డీ ఎం ఆర్ శేఖర్. టీడీపీ నుంచి చేరిన నేతలకు కండువాలు వేసి వైయస్ఆర్‌సీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి.నర్సీపట్నం నుంచి వైయస్ఆర్‌సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత రుత్తల ఎర్రాపాత్రుడు, పాపయ్యపాలెంకు చెందిన వి లక్ష్మీ.అనకాపల్లి నుంచి వైయస్ఆర్‌సీపీలో చేరిన టీడీపీ యూత్ విభాగం నేత ఆడారి కిషోర్.