పబ్‌జీలో పరిచయమైన హరియాణా యువకుడు సచిన్ మీనాను పెళ్లిచేసుకున్న సీమా.. గతేడాది మేలో తన పిల్లలతో కలిసి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సంగతి తెలిసిందే. అతడ్ని పెళ్లాడి హిందువుగా మారిన సీమా.. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుతో సీమాకు భారతీయ పౌరసత్వం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఆయనపై పాక్ మహిళ సీమా ఆశాభావం వ్యక్తం చేశారు.
![]() |
![]() |