శనివారం విశాఖ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికలలో అభ్యర్థుల వ్యయం లెక్కింపుపై ఏఈఓలతో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం వ్యయ పరిశీలకులు రెంగ రాజన్ సమావేశమయ్యారు. తూర్పు, దక్షిణం, భీమిలి శాసనసభ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు సౌమ్య పాండే జైన్, ఉత్తరం, పశ్చిమ, గాజువాక, పెందుర్తి శాసనసభ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు ఆక్తా జైన్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల ప్రక్రియపై సమీక్షించారు.
![]() |
![]() |