టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్న వేళ.. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మారుస్తూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, ఉండి ఎమ్మెల్యే టికెట్‌ను రఘురామ కృష్ణరాజుకు కేటాయించారు. అలాగే మడకశిర ఎమ్మెస్ రాజు, మాడుగుల నుంచి బండారు సత్యనారాయణకు అవకాశం ఇచ్చారు. కాసేపట్లో అభ్యర్థులకు చంద్రబాబు బీఫామ్‌లు అందజేయనున్నారు.
![]() |
![]() |