ధర్మవరం పట్టణం 38, 40వ వార్డులో పలు కుటుంబాలు ఆదివారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ కేతిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని అమలు చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాల అందుతాయన్నారు.
![]() |
![]() |