సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం రాచువారిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు రామంజి కుమార్తె గాయత్రి వివాహం ఆదివారం బీడుపల్లి మరువ ఆంజనేయ స్వామి గుడిలో జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. అనంతరం సాయి అరమం నందు గిరిధర్ కుమార్తె దీక్షిత వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.