పుట్టపర్తి నియోజకవర్గ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి బుక్కపట్నం మండల కేంద్రంలో రేపు( సోమవారం) ఉదయం 8:30 గంటలకు ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనికార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.