ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో 12 మందికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 02:00 PM

బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న ఆటోను వెనకనుంచి కారు ఢీకొన్న సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు మొత్తం మార్కాపురం చెందిన వారుగా గుర్తించారు. వీరు గిద్దలూరు మండలం తంబళ్లపల్లి లో ఓ వివాహానికి హాజరై తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa