అనంతపురంలో పోతుల లక్ష్మి నరసింహులు ఆధ్వర్యంలో పదవ డివిజన్ ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది కార్యకర్తలు మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు రమణారెడ్డి. ఎస్. సి నాయకులు నాగరాజు, పెద్దన్న, మధు, భార్గవ్, రామాంజీ, పెద్దన్న, కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.