శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలం ఈచలడ్డి గ్రామంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు అధిష్టానం అన్యాయం చేసిందని దళిత కుటుంబానికి చెందిన టిడిపి కార్యకర్త కిష్టప్ప టీవీ పగల గొట్టారు. కంటనీరు పెట్టుకున్నారు. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్ న్ని కాదని తెలుగుదేశం పార్టీ అధిష్టానం టికెట్ మరొకరికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో ఆవేదన వ్యక్తం చేశారు.