సత్య సాయి బాబా ఆరాధన వేడుకల సందర్భంగా గురువారం హిల్ వ్యూ స్టేడియంలో నారాయణ సేవ నిర్వహించారు. సత్యసాయి ట్రస్ సభ్యులు రత్నాకర్, చక్రవర్తి నాగానంద తదితరులు హిల్ యు స్టేడియంలో నారాయణ సేవలో భాగంగా భక్తులకు అన్నదానం, వస్త్రాలను అందచేశారు. నారాయణ సేవకు పుట్టపర్తి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వేలాదిమంది భక్తులు తరలిరాగ అందరికీ అన్నదానం, వస్త్రాలు అందజేశారు.
![]() |
![]() |