టంగుటూరు పొగాకు వేలం కేంద్రం పరిధిలో మంగళవారం జరిగిన వేలంలో పొగాకు అత్యధిక ధర. రూ. 270 పలికింది. టంగుటూరు, జరుగుమల్లి, వావిలేటిపాడుకి చెందిన రైతులు 923 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 822 కొనుగోలు చేశారు. గరిష్ట ధర కేజీ రూ. 270పలకగా, కనిష్ట ధర రూ. 220 పలకగా, సరాసరి రూ. తరగతి 241. 22 ధర పలికింది. ఈ వేలంలో మొత్తం 35 మం ది వ్యాపారులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.
![]() |
![]() |