కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన పలువురు తెదేపా నాయకులు మంగళవారం దివంగత గొట్టిపాటి. కిషోర్ తనయుడు గొట్టిపాటి. కమల కిషోర్ (బాబీ) కలసి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అద్దంకి ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి. రవి విజయానికి వారి పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సింగమనేని. వాసు,రేగుల.వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.