ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని అనుకుంట సమీపంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటాద్రి పాలెం గ్రామానికి చెందిన జంగ సుబ్బలక్ష్మి మార్కాపురం నుండి ఎర్రగొండపాలెం వస్తున్న నేపథ్యంలో రోడ్డు పక్కన వాహనం ఆపి బహిర్బుమికి వెళ్తున్న సమయంలో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.