శ్రీసత్య సాయిజిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలోనే సి డబ్ల్యూసి మెంబర్ రఘువీర స్వగృహం వద్ద గురువారం 60 కుటుంబాలు టిడిపి వైసిపి నుండి కాంగ్రెస్ లోకి చేరారు. ఈ సందర్భంగా బ్యాగార్లపల్లి మారుతి నగర్ కు చెందిన 60 కుటుంబాలుకు కాంగ్రెస్ కండవ కప్పి పార్టీలోకి సి డబ్ల్యూసి మెంబర్ రఘువీర ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిపించాలని కోరారు.
![]() |
![]() |