శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గురువారం వైసిపి చెందిన 10 కుటుంబాలు టిడిపిలోకి చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తెలుగుదేశం పార్టీ కండువాగప్పి విశ్వనాథ్ కిరణ్ సాయి సుధాకర్ ను పార్టీలోకి ఆహ్వానించారు. జరగబోయే ఎన్నికలను తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో టిడిపి ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెస్ గెలిపించాలని కోరారు.