ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం రిటనింగ్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా కోలా శశి ప్రీతం నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం రిటనింగ్ అధికారి డా. పి శ్రీలేఖ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. టీడీపీ అభ్యర్థి గూడూరి ఏరీక్షన్ బాబు కుమారుడు అజిత్, కుమార్తె డా. చెల్సియా, మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, వేగినాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.