శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణం మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం త్రాగునీటి సమస్య పరిష్కరించాలని నిరసన చేపట్టారు. స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ జి పవిత్ర సిపిఎం డివిజన్ కార్యదర్శి రామాంజనేయులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆర్ జి పవిత్ర మాట్లాడుతూ చౌటుపల్లి కాలనీలో గత 6 నెలలుగా త్రాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నరు. ఇప్పటికైనా త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa