శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండల గుట్టూరు పంచాయతీలో బుధవారం రాష్ట్ర మంత్రి ఉషా శ్రీచరణ్ భర్త శ్రీచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గడప గడపకి పర్యటిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మెన్ పొగాకు రామచంద్ర, సర్పంచ్ నాగరత్నమ్మ, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa