జగనన్న సంక్షేమ ప్రభుత్వంను మళ్ళీ కొనసాగించుకుందాం అని రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. బుధవారం పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని 7వ వార్డులో చైర్మన్ ఉమర్ ఫరూక్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జగనన్నతోనే సంక్షేమ పథకాలు అమలు సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్ లు, నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనారిటీ లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa