ఒంగోలులోనే జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ జమ్మల కృష్ణుడు ఏప్రిల్ 30వ తేదీన పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ సుమిత్ సునీల్ ఎస్ఐను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించి ఉత్తమ ప్రతిభ కనబరిచి సేవా అవార్డు కూడా లభించడం అభినందనీయమని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa