వైసిపి పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సమర్థవంతమైన నేత చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం అని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపల్లె పట్టణంలో గురువారం టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల ఆదరాభిమానాలతో రేపల్లెలో రెండుసార్లు విజయం సాధించాలని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa