ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బత్యాల సమక్షంలో వైకాపాను వీడి టిడిపిలో చేరిన 100 కుటుంబాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 03, 2024, 02:05 PM

పెనగలూరు మండలం నడిమి సిద్ధవరం గ్రామంలో శివకుమార్, ఓబిలి గ్రామంలో హాబీబ్, బాబు, చిన్నయ్య ఆధ్వర్యంలో గురువారం 100 కుటుంబాలు వైకాపాను వీడి టిడిపిలోకి చేరారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగలరాయలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వేంకటేశ్వర రెడ్డి, లక్ష్మినరసయ్య, సుబ్బరాయుడు, రాజుగుంట ఎంపీటీసీ నాగార్జున, టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటసుబ్బయ్య యాదవ్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa