అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని మండల జనసేన అధ్యక్షుడు తాతపూడి ప్రవీణ్ కుమార్ ఎమ్మార్పీఎస్ నాయకులు జెపి రాజు మాదిగ అన్నారు. ఆదివారం వెలిగండ్ల మండల కేంద్రంలోలకు పల్లె పల్లెకు జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు.