Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Wed, May 08, 2024, 12:00 PM
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న చంద్రబాబు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి డిమాండు చేశారు. రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ,చేయూత,ఆసరా,విద్యాదీవెన పధకాలను చంద్రబాబు ఆపించారని మండిపడ్డారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa