శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని 9, 5, 24, 10, ముదిరెడ్డిపల్లి లక్ష్మీపురం వార్డులలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి దీపికాని గెలిపించాలని గురువారం ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి మీకు అందుతున్న సంక్షేమ పథకాలు, వాలంటీర్ వ్యవస్థ సక్రమంగా సాగాలన్న పెన్షన్ల సమయానికి ఇంటికి రావాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలని కరపత్రాలు పంచిపెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa